Tag: Neti Telangana

ప్రాణం పోయినా బిఆర్ఎస్ పార్టీని వీడేది లేదు విద్యార్థి నాయకుడు కర్రే రమేష్

రామాయంపేట (స్టూడియో10 టీవీ ప్రతినిధి) జూన్ 28:-మెదక్ జిల్లా రామాయంపేట మండలం ఝాన్సీలింగాపూర్ గ్రామానికి చెందిన జిల్లా బిఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం నాయకుడు కర్రే రమేష్ స్థానిక విలేకరులతో మాట్లాడుతూ అమ్మలాంటి బిఆర్ఎస్ పార్టీని ప్రాణం పోయే వరకు వీడేది

మధ్యాహ్న భోజనంలో పురుగులు

సురేందర్ నవీపేట్ రిపోర్టార్ స్టూడియో 10టీవీ ప్రతినిధితేది :25-6-2024 మధ్యాహ్న భోజనంలో పురుగులు నవీపేట్ మండల్ :మద్దేపల్లి గ్రామంలో యుపిఎస్ పాఠశాలలో జూన్ 24 పాఠశాలలో విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనంకు సంబంధించిన బియ్యం లో సోమవారం తెల పురుగు బయటపడ్డాయి.

రామాయంపేట మండలంలో అవినీతికి కేరాఫ్ గా మిషన్ కాకతీయ పనులు

రామాయంపేట (స్టూడియో10 టీవీ ప్రతినిధి) జూన్ 23:- కాకతీయ నిజాం రాజులు ముఖ్యంగా చెరువుల తవ్వకాలు నిర్మాణాలు యుద్ధ ప్రాతిపదికన చేపట్టారు. అనేక చెరువులు ఇప్పటికీ చెక్కుచెదరకుండా అద్భుత గొలుసు కట్టు నిర్మాణంతో గ్రామాల ప్రజలకు సాగునీరు సౌకర్యం ఇప్పటికీ కొనసాగుతూనే

రుణమాఫీకి సర్వం సిద్ధం.. డిసెంబర్ 9 కటాఫ్?

TG: రాష్ట్రంలో రుణమాఫీకి డిసెంబర్ 9 కటాఫ్ తేదీగా ప్రభుత్వం ఎంచుకోనున్నట్లు తెలుస్తోంది. ఆగస్టు 15లోగా రుణమాఫీ కానుంది. కుటుంబానికి రూ.2 లక్షలు మాఫీ చేయనున్నారు. రూ.2 లక్షల కంటే ఎక్కువుంటే మిగతాది చెల్లించాల్సి ఉంటుంది. ఒకటి కంటే ఎక్కువ బ్యాంకుల్లో

కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి.

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి. నాపరాతి పాలిష్ యూనిట్ లో పనిచేస్తున్న తల్లిదండ్రులు దత్తు, లావణ్య . ఇంట్లో ఒంటరిగా పడుకున్న ఐదు నెలల బాలుడిపై కుక్క తీవ్రంగా దాడి చేయడంతో రక్తపు

సంగారెడ్డిలో.. చిరు వ్యాపారులను కలిసిన మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు

Reporter -Silver Rajesh Medak. Date-29/04/2024. సంగారెడ్డిలో.. చిరు వ్యాపారులను కలిసిన మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు మెదక్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలం మధు సోమవారం సంగారెడ్డి జిల్లా కేంద్ర లోని మార్కెట్లో ప్రచారం నిర్వహించారు.

ఉపాధి హామీ కూలీలకు అవగాహన కల్పిస్తున్న సఖి కేంద్రం సిబ్బంది

Venkatramulu Ramayampet Reporter మెదక్ జిల్లా రామాయంపేట మండలంలోని కాట్రియాల మరియు పర్వతాపూర్ గ్రామాల నందు ఉపాధి హామీ కూలీలతో మహిళా శిశు సంక్షేమ శాఖ మరియు స్వార్డ్ స్వచ్ఛంద సంస్థ సమన్వయంతో సఖికేంద్రం ఆద్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

నవీపేట్ లో పిడుగు పడి ఆవు మృతి

గత కొన్ని రోజులుగా పడుతున్న అకాల వర్షాలకు పంటలతో సహా మూగజీవులు సైతం బలి అవుతున్నాయి. నవీపేట్ మండలం: మోకాన్ పల్లి గ్రామంలో ఈరోజు పిడుగు పడి మిరియాల ఒడ్డేన్న అనే రైతుకు చెందిన ఆవు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.

నామినేషన్ వేసిన మెదక్ బిజెపి పార్లమెంట్ అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావు

Reporter -Silver Rajesh Medak. Date-18/04/2024. ఈరోజు మెదక్ బిజెపి పార్లమెంట్ అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావు కలెక్టర్ ఆఫీస్ లో మొదటి సెట్ నామినేషన్ వేయడం జరిగింది.

మెదక్ పట్టణంలో బిఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ మున్సిపల్ చైర్మెన్ తో సహా కౌన్సిలర్ ల చేరిక

Reporter -Silver Rajesh Medak. Date- 15/04/2024. మెదక్ పట్టణంలో బిఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ మున్సిపల్ చైర్మెన్ తో సహా కౌన్సిలర్ ల చేరికలు- ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు – మెదక్ పట్టణంలో

error: Content is protected !!