ఓటు వేయడానికి వస్తుండగా తూప్రాన్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం మహిళ మృతి
మెదక్ జిల్లా నిజాంపేట మండలం చల్మెడ గ్రామానికి చెందిన బాజా లావణ్య మేడ్చల్ లో నివాసం ఉంటున్న ఆమె భర్త గణేష్ తో కలసి మేడ్చల్ నుండి సార్వత్రిక ఎన్నికల ఓటును వినియోగించుకోవడానికి స్వగ్రామానికి వస్తుండగా తూప్రాన్ 44వ జాతీయ రహదారిపై…