ఓటు హక్కు వినియోగించుకున్న బిత్తిరి సత్తి

చేవెళ్ళ:- రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం పామెన గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో సినీ నటుడు బిత్తిరి సత్తి (కావాలి రవికుమార్) ఓటు హక్కును గురువారం వినియోగించుకున్నారు. ఓటు వేసిన తర్వాత సిరా గుర్తును చూపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!