వేసవి కాలము దొంగలతో జాగ్రత్త… జిల్లా ఎస్పీ. డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఐపిఎస్.
ఇంటి పరిసరాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు శ్రేయస్కరం.అనుమానిత వ్యక్తుల కదలికలపై అప్రమత్తంగా ఉండాలి.జిల్లా ఎస్పీ.డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఐపిఎస్. స్టూడియో 10 టివి న్యూస్ ప్రతినిధి సిల్వర్ రాజేష్ మెదక్ జిల్లా: ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ వేసవి కాలం…