రామాయంపేట మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం
Venkatramulu, Ramayampet Reporter మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో రాబోయే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మధుర గార్డెన్ లో మండల బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో…