Venkatramulu, Ramayampet Reporter
రామాయంపేట మండల కేంద్రంలోని కేసీఆర్ కాలనీలో తాగునీటి సౌకర్యం సరిగ్గా లేక మిషన్ భగీరథ నీళ్లు రాక గత కొన్ని రోజులుగా నానా అవస్థలు పడుతున్నామని కాలనీలో తాగునీటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ శనివారం నాడు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుకు కాలనీవాసులు వినతి పత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో కెసిఆర్ కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.