పేదలపై యుద్ధం చాలించండి … సమస్యలు పరిష్కరించండి: టీటీడీ యాజమాన్యానికి సిఐటియు విజ్ఞప్తి”
“పేదలపై యుద్ధం చాలించండి … సమస్యలు పరిష్కరించండి: టీటీడీ యాజమాన్యానికి సిఐటియు విజ్ఞప్తి” ప్రతిష్టాత్మక తిరుమల కొండపై పేదలపై యుద్ధం చాలించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి టీటీడీ యాజమాన్యానికి పిలుపునిచ్చారు. టిటిడి యాజమాన్యం కార్మికులపై సాగిస్తున్న నిర్బంధాన్ని…