ప్రశాంత వాతావరణంలో పది పరీక్షలు – అదనపు కలెక్టర్ రమేష్
Reporter -Silver Rajesh Medak. తేదీ 26-3-2024 స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నర్సాపూర్ లో ఏర్పాటు చేసిన పదవ తరగతి పరీక్ష కేంద్రాన్ని మంగళ వారం జిల్లా అదనపు కలెక్టర్ రమేష్ (స్థానిక సంస్థలు) సందర్శించారు. పరీక్ష కేంద్రంలో…