నూతన వధూవరులను ఆశీర్వదించిన ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైడాకుల అశోక్
తేదీ: 28.03.2024 గురువారం అనగా ఈ రోజున ఏటూరునాగారం మండలం రామన్నగూడెం గ్రామానికి చెందిన చెన్నురి లక్ష్మి – బాలరాజు గార్ల కుమార్తె శశిత (శ్రీజ) గారి వివాహానికి ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైడాకుల అశోక్ గారు విచ్చేసి…