తేదీ: 28.03.2024 గురువారం అనగా ఈ రోజున ఏటూరునాగారం మండలం రామన్నగూడెం గ్రామానికి చెందిన చెన్నురి లక్ష్మి – బాలరాజు గార్ల కుమార్తె శశిత (శ్రీజ) గారి వివాహానికి ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైడాకుల అశోక్ గారు విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఏటూరునాగారం మండల జిల్లా, మండల, గ్రామ నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!