రామాయంపేటలో శ్రీరామభక్తిని చాటే గోటి తలంబ్రాల కార్యక్రమం
Venkatramulu, Ramayampet Reporter మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో భద్రాచలంలో శ్రీరామనవమి కల్యాణానికి గోటితో ఒలిచి తలంబ్రాలు మాత్రమే వాడుతారు. గజ్వేల్ లోని శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ వారు శుక్రవారం విశ్వహిందూ పరిషత్, మాతృశక్తి ఆధ్వర్యంలో అశోక్ సింగల్ శిశుమందిర్…