ఇడ్లీలో బొద్దింక
భద్రాది జిల్లా :ప్రతినిధి, మార్చి 30 : హోటల్ కస్టమర్ ఆర్డర్ చేసిన ఇడ్లీలో బొద్దింక రావడం కలకలం రేపు తోంది. భద్రాచలం పట్టణంలోని భాస్కర్ థియేటర్ ఎదు రుగా ఉన్న రాఘవేంద్ర టిఫిన్ హోటల్ లో కస్టమర్ ఇడ్లీ ఆర్డర్…
TELUGU NEWS PORTAL
భద్రాది జిల్లా :ప్రతినిధి, మార్చి 30 : హోటల్ కస్టమర్ ఆర్డర్ చేసిన ఇడ్లీలో బొద్దింక రావడం కలకలం రేపు తోంది. భద్రాచలం పట్టణంలోని భాస్కర్ థియేటర్ ఎదు రుగా ఉన్న రాఘవేంద్ర టిఫిన్ హోటల్ లో కస్టమర్ ఇడ్లీ ఆర్డర్…
ఉత్తరప్రదేశ్ :మార్చి 30 మథుర లోక్‌సభ స్థానం నుంచి అంతర్జాతీయ బాక్సర్ విజేందర్ సింగ్ బరిలోకి దిగనున్నారు. ఆయనకు కాంగ్రెస్ టికెట్ కేటాయించింది. అధికార బీజేపీ నుంచి రెండుసార్లు ఎంపీగా పోటీ చేసిన హేమామాలినితో విజయేందర్ సింగ్ పోటీప డనున్నారు. మధుర…
Reporter -Silver Rajesh Medak. తేదీ 30-3-2024, మెదక్. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి — జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్ కృష్ణమూర్తి , డి డబ్ల్యు అధికారి బ్రహ్మాజీ స్థానిక మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లి పారిశ్రామిక ప్రాంతంలో శనివారం…
Reporter -Silver Rajesh Medak. తేదీ:30-3-2024 మెదక్ జిల్లా జిల్లా ఖజానా కార్యలయం లో రేపు యధావిధిగా సేవలు – జిల్లా ఖజానా అధికారి చిన్న సాయిలు స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉన్న ఖజానా కార్యాలయం రేపు ఆదివారం అయినా…
Venkatramulu, Ramayampet Reporter మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలోని హైదరాబాద్ రోడ్డు, గోలిపర్తి చౌరస్తాలో ఉన్న శ్రీ భవాని శంకర అన్న ప్రసాద వితరణ సేవా క్షేత్రం నిర్వాహకులు శ్రీమతి శ్రీమంగళ – నాగభూషణాచారి పుణ్య దంపతులు సుతారిపల్లి గ్రామానికి చెందిన…
దేశంలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో చేవెళ్ళలో కొండ విశ్వేశ్వర్ రెడ్డి గెలుపు తధ్యమని బిజెపి మండల ప్రధాన కార్యదర్శి అత్తేల్లి అనంతరెడ్డి వెల్లడించారు. దేశంలో మోది గెలుపును చేవెళ్ల కొండ విశ్వేశ్వర్ రెడ్డి గెలుపును ఎవరు ఆపలేరని త్వరలో జరగనున్న…