భద్రాది జిల్లా :ప్రతినిధి, మార్చి 30 : హోటల్ కస్టమర్ ఆర్డర్ చేసిన ఇడ్లీలో బొద్దింక రావడం కలకలం రేపు తోంది. భద్రాచలం పట్టణంలోని భాస్కర్ థియేటర్ ఎదు రుగా ఉన్న రాఘవేంద్ర టిఫిన్ హోటల్ లో కస్టమర్ ఇడ్లీ ఆర్డర్ చేశారు. ఇడ్లీ తింటూ ఉండగా కస్ట మర్కు బొద్దింక కనిపించిం ది. ఇడ్లీలో బొద్దింక రావడం తో హోటల్ యాజమాన్యా న్ని కస్టమర్ ప్రశ్నించాడు . హోటల్‌పై గతంలోనే అనేక ఫిర్యాదు ఉన్నాయని… సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని కస్టమర్లు ఆరోపిస్తున్నారు.