రూ.3 కోట్లు కట్టాలంటూ భర్తకు హైకోర్టు ఆదేశాలు
వాళ్లిద్దరూ భార్యభర్తలు.. ధనవంతులు.. బాగా డబ్బున్నోళ్లు.. పెద్దల సమక్షంలోనే ముంబైలో పెళ్లి జరిగింది. ఆ తర్వాత వీళ్లు అమెరికా వెళ్లారు.. అక్కడ ఉద్యోగాలు చేశారు.. అక్కడ కూడా బాగా డబ్బులు సంపాదించారు. కొన్నాళ్ల తర్వాత ఇండియా వచ్చారు. ముంబైలో భార్యకు ఉద్యోగం…