ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలి – జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
స్టూడియో 10టివి న్యూస్ ప్రతినిధి సిల్వర్ రాజేష్ మెదక్ జిల్లా:నిర్మాణాలు వేగవంతంగా ఉండేందుకు లబ్ధిదారులను ప్రోత్సహించాలి.హౌసింగ్ అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్. గురువారం కలెక్టర్ క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా రామాయంపేట పరిధిలో దామరచెరువు…