రోజూ వారి మెనూని పక్కాగా అమలు చేయాలి – జిల్లా అదనపు కలెక్టర్ నగేష్
స్టూడియో 10టివి న్యూస్ ప్రతినిధి సిల్వర్ రాజేష్ మెదక్ జిల్లా: విద్యార్థులకు అందించే ఆహారం పట్ల రోజూ వారి మెనూని పక్కాగా అమలు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ సిబ్బందిని ఆదేశించారు.బుధవారం జిల్లాలోని టేక్మాల్ మండలంలో గల కేజీబీవీ పాఠశాలను…