జిల్లా ఎస్.పి డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.యెస్. ఆదేశాల మేరకు 33వ రోడ్డు సేఫ్టీ కార్యక్రమం నిర్వహించిన అల్లాదుర్గ్ సిఐ రేణుక రెడ్డి.
స్టూడియో 10 టివి ప్రతినిధి సిల్వర్ రాజేష్ మెదక్ జిల్లా. ప్రజల యొక్క భద్రతే మా లక్ష్యం.రోడ్ సేఫ్టీ వారోత్సవాల సందర్భంగా జిల్లా ఎస్.పి డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.యెస్.ఆదేశాల మేరకు 33వ రోడ్డు సేఫ్టీ కార్యక్రమం నిర్వహించిన అల్లాదుర్గ్ సిఐ…