జిల్లా గజిటెడ్ అధికారుల క్యాలెండర్ ఆవిష్కరణ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.
స్టూడియో 10టివి ప్రతినిధి, సిల్వర్ రాజేష్ ,మెదక్ జిల్లా : తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం మెదక్ జిల్లా నూతన సంవత్సర క్యాలెండ ను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ బుధవారం రోజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. గెజిటెడ్ అధికారులను అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు, ప్రభుత్వ కార్యక్రమాలను విజయవంతంగా చేయాలని గజిటెడ్ అధికారులను కోరారు. ఈ సందర్భంగా అధ్యక్షలు A.విట్టల్ కార్యదర్శి నాగభూషణం , గౌరవ అధ్యక్షులు అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి ఎల్లయ్య, కోశాధికారి శ్రీనివాస్ ఉపాధ్యక్షులు వేణు, ఏ.ఆర్ మహేష్ ,సౌజన్య ,మధులత, జెంట్స్ సెక్రెటరీ నాగరాజు ,హరి, వెంకటప్రసాద్, బాల్నర్సయ్య ,శిరీష ,స్వరూప, రాథోడ్, ఆర్గనైజర్ సెక్రెటరీ సుదర్శన్ ,యాదగిరి, పబ్లిసిటీ సెక్రెటరీ వెంకట రాజశేఖర్, ఆఫీస్ సెక్రటరీ బాల్ రెడ్డి ,కల్చరల్ సెక్రెటరీ నరేందర్, జాయెదలి ,స్పోర్ట్స్ సెక్రటరీ సుధాకర్ మరియు పి మహేష్ కిష్టయ్య, లింగేశ్వర్ ,గంగాధర్ మరియు జిల్లా అధికారులు డిపిఆర్ఓ డిపిఓ డిఆర్డిఏ సిపిఓ అన్ని శాఖధిపతులు ఈ కార్యక్రమంలో పాల్గొని క్యాలెండర్ ఆవిష్కరణ విజయవంతం చేశారు.