ప్రభుత్వం నిషేధించిన చైనా మాంజను స్వాధీనం చేసుకున్న మెదక్ పోలీసులు
స్టూడియో 10 టివి ప్రతినిధి సిల్వర్ రాజేష్ మెదక్ జిల్లా:ఎనిమిది చైనా మాంజ బెండిల్స్ విలువ 3,584 మెదక్ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధి ఫతేనగర్ వీధిలో చైనా మాంజను అమ్ముతున్న హనుమంతు అహ్మద్ బేగులను వద్ద ఎనిమిది బెండల స్వాధీనం…