యువజన కాంగ్రెస్ ముఖ్య నాయకుల సమావేశంలో పాల్గొన్న ములుగు జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్
ప్రతి యువకుడు చిత్తశుద్ధితో పని చేసి సీతక్క గారి గెలుపుకు కృషి చేయాలని కోరారు… యువతే భవిష్యత్తుకు పునాది… ఇంటికో ఉద్యోగం ఏమైంది కెసిఆర్… నియామకాల పేరుతో యువత భవిష్యత్తును దోచుకున్న కెసిఆర్… తేదీ: 02.11.2023 గురువారం అనగా ఈరోజున ములుగు…