మెదక్ పట్టణం నిజాంపేట్ జెడ్పిటిసి గా పనిచేసినటువంటి పంజా విజయ్ కుమార్ మునుపటి పార్టీకి రాజీనామా చేసి కొంతకాలం కింద బిజెపిలో జాయిన్ అవ్వడం జరిగింది. ఈరోజు అధికారికంగా మెదక్ ఎమ్మెల్యే బీజేపీ అభ్యర్థిగా పంజా విజయ్ కుమార్ ను అధిష్టానం నిర్ణయించడం జరిగింది.