సామ కృష్ణారెడ్డి పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చెయ్యాలి…
చేవెళ్ళ న్యూస్ పోస్టులో చేవెళ్ళ మండలంలోని దేవునిఎర్రవల్లి గ్రామ సర్పంచ్ సామ మణిక్యరెడ్డి తమ్ముడు సామ కృష్ణారెడ్డి భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేడ్కర్ గారి గురించి భారత రాష్ట్రపతి గౌరవ ద్రౌపది ముర్ము గార్ల గురించి… రిజర్వేషన్ల గురించి అవమానిస్తూ.. చేసిన పోస్టు చేసిన కారణంగా అతని పై వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చెయ్యాలని అన్ని ప్రజా సంఘాలు చేవెళ్ళ పోలీస్టేషన్ లో ఫిర్యాదు చేశాయి. కేసు నమోదు చేసి వరకు… వినేది లేదని పట్టు పట్టిన సంఘాల నాయకులు.