అప్పు ఇచ్చిన పాపానికి ముక్కలు ముక్కలుగా నరికి అంతం చేసి.. నదిలో మూట కట్టి పడేసిన వైనం..
ఫ్యాక్షనిస్టులు కూడా తమ ప్రత్యర్థుల్ని అంత దారుణంగా హత్య చేయరు. కానీ ఓ వృద్ధురాలిని ముక్కలు ముక్కలుగా నరికి దారుణంగా హత్య చేశారు. తీసుకున్న అప్పు ఎగ్గొట్టేందుకు వృద్దురాలిని హత్య చేసి.. దారుణానికి ఒడిగట్టారు. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం ఎర్రగుంట్ల…