ఏడుపాయల వనదుర్గ అమ్మవారిని దర్శించుకున్న హై కోర్ట్ జడ్జి గౌ: జస్టిస్ విజయసేన్ రెడ్డి

సిల్వర్ రాజేష్ స్టూడియో 10 టివి ప్రతినిధి మెదక్ జిల్లా.

హరిత హోటల్ లో పోలీస్ గౌరవ వందన స్వీకరించిన హై కోర్ట్ జడ్జి. పూల బొకేలతో ఘనంగా స్వాగతం పలికిన-మెదక్ జిల్లా జడ్జి లక్మి శారద సీనియర్ సివిల్ జడ్జి జితేందర్ ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు. శనివారం మెదక్ జిల్లా హైకోర్టు జడ్జి జస్టిస్ విజయ్ సెన్ రెడ్డి ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గా భవాని మాతను దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ సిబ్బంది ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. ఆలయ సిబ్బంది ఆలయ మర్యాదలతో సత్కరించి తీర్థప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో మెదక్ జూనియర్ ప్రిన్సిపల్ సివిల్ జడ్జి రీటా లాల్ చంద్ నర్సాపూర్ జూనియర్ సివిల్ జడ్జి అనిత బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సుభాష్ గౌడ్ బార్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ శ్రీపతిరావు న్యాయవాదులు ప్రతాపరెడ్డి జనార్దన్ రెడ్డి బాలయ్య శ్రీనివాస్ గౌడ్ ప్రశాంత్ చిరంజీవి రవిగౌడ్ జిల్లా పాలన యంత్రాంగం బార్ అసోసియేషన్ ప్రతినిధులు పోలీస్ రెవిన్యూ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!