రేపు ఆంధ్రప్రదేశ్లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన
విశాఖపట్నం : భారత ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనకు విశాఖపట్నం సిద్ధం అవుతోంది.ఇప్పటికే ప్రధాని మోడీ సభాప్రాంగణాన్ని SPG ఆధీనంలోకి తీసుకుంది. AU ఇంజనీరింగ్ గ్రౌండ్ కు 2 కిలోమీటర్ల పరిధిలో స్థానిక ప్రజలకు ఆధార్ వెరిఫికేషన్ పూర్తి చేశారు. బయట…