అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ఈ ఏడాది ఆస్కార్లకు అర్హత సాధించిన చిత్రాల జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో 5భారతీయ సినిమాలు అర్హత సాధించడం విశేషం.
- కంగువ (తమిళం)
ఆడుజీవితం (ది గోట్ లైఫ్)-హిందీ • సంతోష్ (హిందీ)
స్వతంత్య్ర వీర్ సావర్కర్ (హిందీ) - All We Imagine as Light ( మలయాళం-హిందీ)