Author: STUDIO10TV

దోర్నాల ఎడవల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో శిక్షసప్తాహ్ కార్యక్రమం నిర్వహణ

ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాల మండలం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు మొద్దు నాగేశ్వరరావు, పాఠశాల సిబ్బంది, ఆధ్వర్యంలో అంతర్జాతీయ నూతన విద్యా బోధన పాలసీలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన శిక్ష సప్త హ్ అనే కార్యక్రమం మరియుశుభభోజన్ అనే

అందరికీ ఆరోగ్యం… ఉచిత వైద్య శిబిరం విజయవంతం ;

క్రమ సంఘం మియాపూర్ వారి ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా స్టూడియో 10 కే. బి రాజు మియాపూర్ డివిజన్ పరిధిలోని ప్రగతి ఎంక్లేవ్ లోని ప్రగతి కళా మండపంలో కమ్మ సంఘం మియాపూర్ వారి ఆధ్వర్యంలో ఆదివారం మెడికవర్ హాస్పిటల్ వారి

అమ్మవారి అనుగ్రహంతో ప్రజలంతా సుఖంగా జీవించాలి…

గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి. రంగారెడ్డి జిల్లా స్టూడియో 10. స్టాఫ్ రిపోర్టర్ కే బి రాజు. తెలంగాణలో ప్రత్యేకంగా నిర్వహించే ఆషాడ మాస బోనాల ఉత్సవాల సందర్భంగా గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని బస్తీలు,కాలనీలలోని ఆలయాలలో ముఖ్య అతిధులుగా గచ్చిబౌలి

ఘనంగా అమ్మవారి బోనాల వేడుకలు..

అమ్మవారి ఆశీస్సులతో ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలి పలు ఆలయాల్లో నిర్వహించిన ప్రత్యేక పూజలలో పాల్గొన్న… బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు,శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంఛార్జి రవి కుమార్ యాదవ్ స్టూడియో 10 రంగారెడ్డి: శేరిలింగంపల్లి నియోజకవర్గం లింగంపల్లి డివిజన్ , చందా నగర్

తెలంగాణ సంస్కృతికి ప్రతీక బోనాలుఅమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి…

స్టూడియో 10 రంగారెడ్డి స్టాఫ్ రిపోర్టర్ : తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక బోనాల పండుగ అని అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి అన్నారు. ఆషాడ మాసం పురస్కరించుకొని ఆదివారం మున్సిపల్ పరిధిలో నిర్వహించిన బోనాల పండుగలో ఆయన

ఆషాఢ బోనాలు తెలంగాణ సంస్కృతి ప్రతీకలు..

రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి… రంగారెడ్డి జిల్లా : ఆషాడ బోనాలు తెలంగాణ సంస్కృతికి ప్రతికలుగా నిలుస్తున్నాయని గ్రేటర్ హైదరాబాద్ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి

దేవుని ఎర్రవల్లి గ్రామంలో ఘనంగా పోచమ్మ బోనాలు

చేవెళ్ళ:పోచమ్మ తల్లి ఆశీస్సులు గ్రామ ప్రజలందరికీ ఉండాలని రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ చింపుల సత్యనారాయణ రెడ్డి అన్నారు. చేవెళ్ల మండల పరిధిలోని దేవుని ఎర్రవల్లి గ్రామంలో గ్రామ దేవత పోచమ్మ తల్లికి భక్తులు బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

గ్రామ ప్రజలపై అమ్మవారి ఆశీస్సులు ఉండాలి

చేవెళ్ల ,జులై 28గ్రామ దేవతల ఆశీస్సులు ఎల్లప్పుడూ ప్రజలపై ఉండాలని చేవెళ్ల అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు సున్నపు ప్రవీణ్ ఆకాంక్షించారు. చేవెళ్ల గ్రామం అంబేద్కర్ నగర్ కాలనీలో సంఘ పెద్దల ఆధ్వర్యంలో ఆషాడ మాసం బోనాల పండుగ సందర్భంగా పోచమ్మ

తొలి మెడల్ దక్కించుకున్న భారత ముద్దు బిడ్డ

ఈ ఒలంపిక్స్ పథకం చారిత్రాత్మకం. శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి,తెలంగాణ ముఖ్యమంత్రి. రంగారెడ్డి జిల్లా బ్యూరో:ఈ ఒలంపిక్స్ పథకం చారిత్రాత్మకమని అన్నారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ,తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..పారిస్ ఒలింపిక్స్ 2024లో మన దేశం తరపున తొలి మెడల్ సాధించిన

రెజ్లింగ్ అకాడమీకి ఎంపికైన గౌరవెల్లి విద్యార్థులు..

హనుమకొండ జిల్లా కేంద్రంలోని రెజ్లింగ్ అకాడమీకి గౌరవేల్లి ఉన్నత పాఠశాల కు చెందిన ఇద్దరు విద్యార్థులు భైరీ ప్రవీణ్, బండి రిషికేసులు ఎంపికైనట్లు పాఠశాల పిఈటి జంగపల్లి వెంకట నరసయ్య తెలిపారు… ఇటీవల స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో నిర్వహించిన

error: Content is protected !!