జిల్లాలో విస్తృత వాహనాల తనిఖీలు
జిల్లా పోలీసు కార్యాలయం, మెదక్ జిల్లా. 09.11.2023 జిల్లా ఎస్.పి శ్రీమతి.పి.రోహిణి ప్రియదర్శిని ఐ.పి.ఎస్ గారి ఆదేశానుసారం జిల్లా వ్యాప్తంగా వాహనాల తనిఖీ ల్లో భాగంగా ఈ రోజు నిజాంపేట్ పోలీస్ స్టేషన్ పరిది నస్కల్ చెక్ పోస్ట్ వద్ద వాహానాలు…