భాజపాలోనే ఉన్నాం

తామంతా భాజపాలోనే ఉన్నామని దేవుని ఎర్రవల్లి కార్యకర్తలు ప్రకటించారు. భాజపా మండల అధ్యక్షుడు దేవర పాండురంగారెడ్డి ఆధ్వర్యంలో దేవుని ఎర్రవల్లి కార్యకర్తలతో బూత్ స్థాయి సమావేశం గురువారం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి సుమారు వందమంది కార్యకర్తలు హాజరయ్యారు. ఇటీవల ఒకరిద్దరు పార్టీ మారితే పదుల సంఖ్యలో మారినట్లు ప్రచారం చేసుకున్నారని.. అందులో వాస్తవం లేదని.. తామందరము భాజపాలోనే ఉన్నామని.. భాజపా అభ్యర్థి విజయానికి కృషి చేస్తామని దేవుని ఎర్రవల్లి కార్యకర్తలు ప్రకటించారు.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!