అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు త్రాగునీరు అందించడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లుతో యంత్రాంగం సిద్ధంగా ఉండాలి
Reporter -Silver Rajesh Medak. మార్చి 30,2024 అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు త్రాగునీరు అందించడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లుతో యంత్రాంగం సిద్ధంగా ఉండాలి: -జిల్లా అదనపు కలెక్టర్ రమేష్ స్థానిక సంస్థలు గ్రామాలలో మంచినీటి సరఫరాలో ఎక్కడైనా అంతరాయం ఏర్పడితే అందుకు ప్రత్యాన్మయంగా…