మెదక్ పట్టణంలో వివిధ వీధుల్లో మహిళలు ఆడపడుచులు మరియు చిన్న పిల్లలు అందరూ కలిసి బతుకమ్మ సంబరాలు సంతోషంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మెదక్ పట్టణంలోని గోల్కొండ చౌరస్తా నుండి మహబూబ్ కెనాల్
Reporter -Silver Rajesh Medak.*చెక్ పోస్టులను తనిఖీ చేసిన జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ శ్రీ. ఎస్.మహేందర్ గారు**సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా ఎన్నికల నియమావళి ప్రకారం జిల్లా చెక్ పోస్టుల వద్ద ముమ్మరంగా తనిఖీలు* జిల్లా ఎస్పీ శ్రీమతి.పి.రోహిణి ప్రియదర్శిని ఐపీఎస్
ఈటల రాజేందర్ గజ్వేల్ నియోజకవర్గం బిజెపి అభ్యర్థిగా అధిష్టానం ఖరారుReporter-Silver Rajesh Medak*ఈరోజు భారతీయ జనతా పార్టీ బిజెపి రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ హుజురాబాద్ శాసనసభ్యులు శ్రీ ఈటల రాజేందర్ గారిని గజ్వేల్ నియోజకవర్గం బిజెపి అభ్యర్థిగా అధిష్టానం
మెదక్ జిల్లా రామాయంపేట మండల వ్యాప్తంగా బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో ఊరు వెళ్తున్న వారు ఇళ్లకు తాళాలు వేసి పోలీస్ స్టేషన్లో సమాచారం ఇచ్చి వెళ్లాలని రామాయంపేట ఎస్సై రంజిత్ తెలిపారు.ప్రజలు వెండి, బంగారం వస్తువుల పట్ల జాగ్రత్త కలిగి
బిఆర్ఎస్ లో 200 మంది చేరిక.. పేదల పెన్నిధిగా.. నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళుతున్న మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి గారిని మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించేందుకు కాంగ్రెస్, బిజెపి పార్టీల నుంచి ఒకరు కాదు…ఇద్దరు కాదు.. నిత్యం వందలాది మంది…
ఎన్నికల కోడ్ నేపథ్యంలో మెదక్ జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు కొనసాగుతున్నాయి.కోడ్ మొదలైన నాటి నుంచి ఇప్పటి వరకు(21/10/2023) (మెదక్, నర్సాపూర్ అసెంబ్లీ నియోజక వర్గాల పరిధిలో) 31 కేసుల్లో రూ. 1,18,57,560 పట్టుబడ్డాయి. అని జిల్లా ఎన్నికల అధికారి ,జిల్లా
మెదక్, అక్టోబర్ 21 : సాధారణ ఎన్నికల నిర్వహణ కోసం కట్టుదిట్టమైన భద్రత నడుమ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను శనివారం జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోడౌన్ నుండి ఆయా అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాలకు తరలించారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజర్షి
కాంగ్రెస్ పార్టీ ప్రవేశ పెట్టిన ఆరు గ్యారెంటీ పథకాల అమలు గురించి ప్రజలకి ప్రచారం… కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో అమలు చేస్తామని హామీ… గృహలక్ష్మి, దళిత బంధు, బీసీ, మైనారిటీ బంధు అనేవి ఎన్నికల స్టంట్ మాత్రమే…
తామంతా భాజపాలోనే ఉన్నామని దేవుని ఎర్రవల్లి కార్యకర్తలు ప్రకటించారు. భాజపా మండల అధ్యక్షుడు దేవర పాండురంగారెడ్డి ఆధ్వర్యంలో దేవుని ఎర్రవల్లి కార్యకర్తలతో బూత్ స్థాయి సమావేశం గురువారం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి సుమారు వందమంది కార్యకర్తలు హాజరయ్యారు. ఇటీవల ఒకరిద్దరు
పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా ఇంగ్లీష్, ఉర్దూ భాషలలో ఆన్లైన్ లో వ్యాసరచన పోటీల నిర్వహణ.*_విద్యార్థిని, విద్యార్థులకు, యువతకు, ఔత్సాహిక ఫోటోగ్రాఫర్లకు, వీడియో గ్రాఫర్లకు, షార్ట్ ఫిలిమ్స్, ఫోటోగ్రఫీ పోటీలుశ్రీమతి పి.రోహిణి ప్రియదర్శిని ఐ.పి.ఎస్ ఆన్లైన్ లో https://forms.gle/b7bejvzfo6j29Vuz6 ఈ వెబ్