స్టూడియో 10టివి న్యూస్ ప్రతినిధి సిల్వర్ రాజేష్ మెదక్ జిల్లా:
- మల్లిఖార్జున్ గౌడ్ మామిండ్ల ఆంజనేయులు, జుబేర్ ఫాజిల్ ఆర్.కె. శ్రీనులపై కేసు.
బిఆర్ఎస్ పార్టీ వజ్రోత్సవాల సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాల గోడలపై పార్టీ యొక్క చిత్రలేఖనం చేసిన బిఆర్ఎస్ పార్టీ నాయకులపై హావేళిఘణపురం మండల పోలీస్ స్టేషన్ లో ఎఫ్.ఐ.ఆర్. నమోదు అయ్యింది. మెదక్ పట్టణానికి చెందిన మాజీ మున్సిపల్ వైస్ చైర్మెన్ మల్లిఖార్జున్ గౌడ్ మాజీ కౌన్సిలర్ మామిండ్ల ఆంజనేయులు ఆర్.కె.శ్రీను జుబేర్ ఫాజిల్ లపై ఎఫ్.ఐ.ఆర్.నెం. 91/2025, తేది. 19.04.2025, సెక్షన్ 324(2) బిఎన్ఎస్, 3,4, TSPDOPPOOPA Act., ప్రకారం పై వ్యక్తులపై కేసు నమోదు అయ్యింది.