దుబ్బాక మండలం పోతారం గ్రామం నుండి బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు

Reporter -Silver Rajesh Medak.

Date-5-5-2024.

🔥 బిగ్ బ్రేకింగ్ న్యూస్🔥…….

💥 దుబ్బాక మండలం పోతారం గ్రామం నుండి బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు💥..

గడిల జనార్దన్ రెడ్డి మాజీ సర్పంచ్ మరియు సందీరి బాలకిషన్ మాజీ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో

ఈరోజు దుబ్బాక కాంగ్రెస్ పార్టీ చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారి క్యాంపు కార్యాలయం పోతారం గ్రామానికి చెందిన రుద్రారం స్వామి మాజీ సర్పంచ్, గడిల రవీందర్ రెడ్డి, దేవయ్య, యడారం శంకరయ్య, సల్కం దేవయ్య, పరశురాములు, వర్కూటి భూపతి, జి సాయి కిరణ్, సల్కం మహిపాల్, కుంటల శంకరయ్య, జల అషం, తాటిపల్లి బాల్రెడ్డి, గంబీర్ పూర్, పోతుల దేవయ్య, మడూరి గోపి, శిలాజి నగర్, కాంగ్రెస్ పార్టీలోకి చేరారు, మన దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి
గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగింది.వారిని కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!