గోవిందా రావు పేట మండలం దుంపిళ్ళ గూడెం గ్రామానికి చెందిన తోడేటి హాసిని – జయవర్ధన్ ల వివాహానికి
-కోటగడ్డ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు మట్టే వెంకట పాపిరెడ్డి గారి కుమారుని వివాహం ఇటీవలే జరగగా నూతన దంపతులను ఆశీర్వదించిన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ గారితో పాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా, బ్లాక్ మండల గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు.