మాజి మంత్రి ఎమ్మెల్యే హరీశ్ రావు ప్రెస్ మీట్ పాయింట్స్..

Reporter -Silver Rajesh Medak. తేది -26-03-2024.

మెదక్ పార్టీ కార్యాలయంలో మాజి మంత్రి ఎమ్మెల్యే హరీశ్ రావు ప్రెస్ మీట్ పాయింట్స్..

బి ఆర్ ఎస్ పార్టీ ఒకే ఎజెండా. తెలంగాణ హక్కులను కాపాడేది కేసిఆర్

ఓటర్లను నమ్మించి మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. పంటలు ఎండుతుంటే ఢిల్లీ చుట్టూ తిరుగు తున్నాడు

ప్రతిపక్ష నాయకులను విమర్శిస్తున్నాడు. కేసులు పెడుతున్నడు.

భూతుల పాలన కాదు, భూటకపు పాలన

అబద్దాల పాలన చూసి ఓటు వేయిలా

వంద రోజుల పాలన ఏముంది. దండగ తప్ప

ఎన్నికల హామీలను ఎందుకు అమలు చేయలేదు.

15 వేల రైతు బంధు వచ్చిన వాళ్ళు కాంగ్రెస్ కు ఓటు వేయండి, రాని వాళ్ళు బి ఆర్ ఎస్ కు ఓటు వేయండి

అవ్వా, తాతలు, నేత, గీత కార్మికులకు 4000 పింఛన్ ఇస్తా అని మోసం చేసారు

200 పింఛన్ 2000 లకు పెంచింది కేసీయార్

2500 లు ఇస్తా అని అక్కా చెల్లెళ్లకు మోసం చేసాడు

అన్ని వర్గాలను మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ

180 మంది రైతులు, 38 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారు

ఒక్కరిని పరామర్శించ లేదు.

పార్టీలొ చేరికల పై ఉంది మీ ప్రేమ, రైతులను నట్టేట ముంచింది కాంగ్రెస్ పార్టీ

రైతులను ముంచిన కాంగ్రెస్ పార్టీని తప్పకుండా ఓడించాలి

ఇవన్నీ అమలు కావాలంటే ప్రశ్నించే గొంతుక బి ఆర్ ఎస్

చోటే భాయ్, బడే భాయ్ ని పొగడ్తలతో ముంచేతాడు.

కలిసి రాలేదని కేజరివాల్ ను అరెస్ట్ చేసారు. కవితను అరెస్ట్ చేసారు.

రాహుల్ గాంధీ అరెస్ట్ లను ఖండిస్తే, రేవంత్ మాత్రం కవిత అరెస్ట్ పట్ల కామెంట్స్ చేస్తాడు

అదాని చోర్ అని రాహుల్ గాంధీ అంటే, ఆధాని తో రేవంత్ రెడ్డి దోస్తే చేస్తాడు

గుజరాత్ మోడల్ ఫెయిల్ అని రాహుల్ అంటే, రేవంత్ గుజరాత్ మోడల్ ను మెచ్చుకుంటాడు

రేవంత్ కాంగ్రెస్ ముఖ్యమంత్రినా లేక బిజెపి ముఖ్యమంత్రి నా.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!