వేసవి తాపాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
స్టూడియో 10టివి న్యూస్ ప్రతినిధి సిల్వర్ రాజేష్ మెదక్ జిల్లా:మంగళవారం క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా కలెక్టర్ రేగోడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.ముందుగా రక్త పరీక్ష కేంద్రం మందులు నిల్వ చేయు స్టోర్ రూమ్ ఓపి రిజిస్టర్ సిబ్బంది…