స్టూడియో 10టివి న్యూస్ ప్రతినిధి సిల్వర్ రాజేష్ మెదక్ జిల్లా:
మెదక్ జిల్లా ప్రజలకు తెలియజేయినది ఏమనగా శాంతి భద్రతల దృష్ట్యా జిల్లా పోలీసు యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించడం జరిగిందని రెండు వర్గాలు గాని గ్రూప్ ల మధ్య గాని కుల మతాల మధ్య గాని ఇతరుల మనోభావాలు దెబ్బతినే విధంగా విద్వేషాలు రెచ్చగొట్టే వాఖ్యలు చేసినా సోషల్ మీడియా వేధికగా పోస్టులు పెట్టిన ఫార్వర్డ్ మెసేజ్ లు చేసిన ఉపేక్షించేది లేదని అట్టి వ్యక్తులపై చట్ట రిత్యా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని డిఎస్పీ హెచ్చరించారు.
