కార్పొరేట్ కు దీటుగా ప్రభుత్వ విద్యను బలోపేతం చేస్తాం… మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనం పల్లి రోహిత్ రావు
స్టూడియో 10 టివి ప్రతినిధి సిల్వర్ రాజేష్ మెదక్ జిల్లా టిపిటిఎఫ్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే .కార్పొరేట్ కు దీటుగా ప్రభుత్వ విద్యను బలోపేతం చేస్తామని అదిశగా రేవంత్ సర్కార్ ముందుకుసాగుతుందని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనం పల్లి రోహిత్…