జిల్లా కలెక్టర్ ని కలిసిన ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ నిజామాబాద్ అధ్యక్షులు ఆర్.జగదీశ్వర్ రావు
స్టడియో10టీవీ ప్రతినిధి సురేందర్ రిపోర్టార్ నవీపేట్ తేదీ :-7-1-2025 ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ నిజామాబాద్ అధ్యక్షులు ఆర్.జగదీశ్వర్ రావు గారి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు గారిని కలిసి జిల్లాలోని పరిశ్రమలకు మరియు వ్యాపారస్తులకు సంబంధించి…