ఏపీలో ‘దీపం-2’ పథకం కింద ఇప్పటి వరకు 91 లక్షల ఉచిత గ్యాస్ సిలిండర్లును అందజేసినట్లు టీడీపీ వెల్లడించింది.మొత్తం లబ్ధిదారుల సంఖ్య 1.55కోట్లుగా పేర్కొంది. ఈ ఏడాది మార్చి 31 లోపు ఎప్పుడైనా సిలిండర్ను బుక్ చేసుకుని మొదటి ఉచిత సిలిండర్ను పొందవచ్చని తెలిపింది.48 గంటల్లోనే సిలిండర్ డబ్బుల్ని జమ చేస్తున్నట్లు పేర్కొంది. ఈ పథకం కింద ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్న సంగతి తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!