బి.ఆర్.ఎస్.పార్టీకి బిగ్ షాక్..
ములుగు జిల్లా సీఎం కెసిఆర్ ప్రజా ఆశీర్వాద సభ రోజే బి.ఆర్.ఎస్.పార్టీకి బిగ్ షాక్… రేవంత్ రెడ్డి గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న మాజీ మంత్రి, బి.ఆర్.ఎస్.పార్టీ రాష్ట్ర నాయకులు పొరిక జగన్నాయక్, బి.ఆర్.ఎస్.పార్టీ మండల అధ్యక్షులు బాదం…