బహుజనల జీవితాల్లో వెలుగు నింపిన మహానీయుడు జ్యోతిబా ఫూలే
-జ్యోతిరావ్ ఫూలే అశయాలను నేటితరం యువత కొనసాగించాలి -బీసీల అభివృద్ధికి కృషి చేసిన గొప్ప వ్యక్తి -అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు సున్నపు ప్రవీణ్ బహుజనలకు విద్యనందించి వారి జీవితాల్లో వెలుగు నింపిన మహానీయుడు జ్యోతిబా ఫూలే అని చేవెళ్ల అంబేద్కర్ యువజన…