కంచుమర్తి రాజశేఖర్ దిమా వ్యక్తం..

తెలంగాణ బిడ్డ బర్రెల అక్కకును గెలిపించాలంటూ
ఆంధ్ర రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లా
గోకవరం మండల మాల మహానాడు
నాయకులు కంచుమర్తి రాజశేఖర్ తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు ఆమె ప్రచారానికి
ఆంద్ర నుంచి విశేష సంఖ్యలో ఆమెకు మద్దతు
తెలపడంతో పాటు ప్రచారంలో పాల్గొనడంతో
రోజు రోజుకి ఆమె ఆదరణ పెరడంతో బర్రెలక్క గెలుపు తద్యమని అన్నారు ఈ నేపథ్యంలో కంచుమర్తి రాజశేఖర్ మాట్లాడుతూ.బడుగు బలహీన వర్గాల చెందినవారు ప్రజా నాయకురాలుగా
గెలిచి ప్రజలకు సేవలు అందించవచ్చు
అని నిరూపించిన ఘనత ఆమెకే దక్కిందన్నారు
ఆమెకు వచ్చిన కష్టం మరె వరకు రాకూడదని
ఆమె తీసుకున్న నిర్ణయానికి ప్రజాస్వామ్యంలో ప్రజలు మద్దతు తెలపాలంటూ సూచన చేశారు
బడుగు బలహీన వర్గాల ప్రజలు ఆమె గెలుపుకు
ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు
ఆమెకు ఇప్పటి కే ప్రజల్లో ఆదరణరోజు రోజుకి పెరుగుతుందని చెప్పారు ఒక సామాజిక కుటుంబానికి చెందిన ఆమె ధైర్యాని మెచ్చుకున్నారు
ప్రజాస్వామ్యంలో ఎవరైనా పోటీ చేసే హక్కును
ప్రతి ఒక్కరికి తెలియజేసిందని అన్నారు
బడుగు బలహీన వర్గాల ప్రజలకు మంచి చేసే విధంగా ప్రతి ఒక్కరు బర్రెల ఆక్కను నిదర్శనంగా తీసుకోవాలని సూచించారు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!