Mar 29, 2024, యాదాద్రి కాదు ఇక యాదగిరిగుట్ట యాదాద్రి పేరును యాదగిరిగుట్టగా మార్చనున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శుక్రవారం ప్రకటించారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉందని.. ఎన్నికల తర్వాత పేరు మారుస్తూ జీవో జారీ చేస్తామని స్పష్టం చేశారు.
Venkatramulu, Ramayampet Reporter మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలోని సిఎస్ఐ చర్చిలో గుడ్ ఫ్రైడే సందర్భంగా క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.అనంతరం సిఎస్ఐ చర్చి ప్రేసిబిటర్ ఇన్చార్జి గురువులు సత్యానందం దైవ ప్రసంగం చేస్తూ మానవాళి పాపముల కోసమే యేసుప్రభువు రక్షించుటకు
హైదరాబాద్: సీఎం రేవంత్‌రెడ్డితో భారాస ఎంపీ కె.కేశవరావు (కేకే) భేటీ అయ్యారు. హైదరాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిణ్‌రెడ్డితో కలిసి కేకే సీఎం వద్దకు వెళ్లారు. కాంగ్రెస్‌లో చేరతానని గురువారం ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మర్యాదపూర్వకంగా సీఎంతో సమావేశమయ్యారు.
Reporter -Silver Rajesh Medak. Date-28/03/2024. మెదక్ మున్సిపల్ కౌన్సిలర్ మామిళ్ళ ఆంజనేయులు ఇంటిపై నిన్న రాత్రి దాడి చేసిన కాంగ్రెస్ నాయకులపై జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ గారికి ఫిర్యాదు చేసిన మాజీ ఎమ్మెల్యే జిల్లా పార్టీ అధ్యక్షురాలు యం.
Reporter -Silver Rajesh Medak. తేదీ 28-3-2024 మెదక్ పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ప్రజావాణి కార్యక్రమం తాత్కాలికంగా రద్దు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ . పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ విడుదల అయినందున, ఎన్నికల విధుల్లో జిల్లా అధికారులు,
తేదీ: 28.03.2024 గురువారం అనగా ఈ రోజున ఏటూరునాగారం మండలం రామన్నగూడెం గ్రామానికి చెందిన చెన్నురి లక్ష్మి – బాలరాజు గార్ల కుమార్తె శశిత (శ్రీజ) గారి వివాహానికి ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైడాకుల అశోక్ గారు విచ్చేసి
గోవిందారావుపేట మండలం కోటగడ్డ గ్రామానికి చెందిన కమ్యునిస్ట్ నాయకుడు తుమ్మల భిక్షం రెడ్డి గారు మరణించగా వారి కుటుంబాన్ని పరామర్శించి ఆయన చిత్ర పటం వద్ద నివాళులర్పించిన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు
Reporter -Silver Rajesh Medak. తేదీ :27-3-2024 మెదక్ ఏప్రిల్ 15 ,2024 వరకు 18 సం: నిండిన వారు ఓటరు గా నమోదు చేసుకోవాలి . 100 శాతం ఓటింగే లక్ష్యం . స్వీప్ మెదక్ జిల్లా అధ్వర్యంలో లో
Reporter -Silver Rajesh Medak. తేదీ 26-3-2024 స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నర్సాపూర్ లో ఏర్పాటు చేసిన పదవ తరగతి పరీక్ష కేంద్రాన్ని మంగళ వారం జిల్లా అదనపు కలెక్టర్ రమేష్ (స్థానిక సంస్థలు) సందర్శించారు. పరీక్ష కేంద్రంలో
ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్న భార్య పెట్టిన డిమాండ్లకు భర్త షాకయ్యాడు. రోజూ మద్యం, మాంసం ఉంటేనే అత్తారింటికి వస్తానని చెప్పి పుట్టింట్లోనే ఉండిపోవడంతో అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన రాజస్థాన్లోని బన్స్వారాలో జరిగింది. ఇండోర్కు చెందిన నేహా