సీనియర్ నటి జమున (86) గారి మృతి పట్ల రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రివర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు సంతాపం వ్యక్తం చేశారు. తెలుగు, కన్నడ, తమిళ, హిందీ, భాషల్లో 150 చిత్రాల్లో నటించిన
సత్య భామగా అందరి హృదయాల్లో పదిలమైన సీనియర్ నటీమణి, రాజకీయ నాయకురాలు శ్రీమతి జమున(86) మృతి పట్ల రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు గారు సంతాపం తెలిపారు. తెలుగు,
హర్షితా గాయత్రి పోలను ఆదుకుందాం.. విద్యాదానం చేద్దాం..! మానవతావాదులకు మనస్ఫూర్తిగా వేడుకలు అవతలి వారికి ఏది అవసరమో దానిని ఎలాంటి ప్రతిఫలమూ ఆశించకుండా ఇచ్చేది దానం. దానం ఇవ్వడం చాలా గొప్పని, ఆ దానాల్లోనూ మళ్లీ గొప్ప గొప్పవి, మహా గొప్పవి
29వ వార్డు గాంధీ చౌక్ నుండి డ్యాం వెళ్ళేది రహదారిలో ఇలా కన్నెత్తి చూడని 29వ వార్డు జవాన్ గద్వాల టౌన్: గద్వాల మున్సిపాలిటీ కేంద్రం పరిశుభ్రతలో మంచి పేరున్న గద్వాలకు. మున్సిపాలిటీ కేంద్రంలోని 29వ వార్డు లో అపరిశుభ్రంగా చెత్తను
చేవెళ్ల ఆదర్శ పాఠశాల మరియు కళాశాలలో విద్యార్థులకి యూనిఫామ్స్ ని అందజేయడం జరిగింది . అదే విధంగా భారత రాజ్యాంగం రూపుదిద్దుకున్న రోజుగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి చిత్రపటానికి జ్యోతి ప్రజ్వలన చేయటం పూలమాల సమర్పించడం
రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది.. సున్నపు ప్రవీణ్ చేవెళ్లలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు భారత రాజ్యాంగం ఆమోదించబడి నేటికి 73 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శనివారం చేవెళ్ల అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి
న్యూఢిల్లీ: భారత ప్రధాన న్యాయమూర్తి ధనంజయ వై చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. న్యాయవ్యవస్థ ప్రజలను చేరుకోవడం చాలా అవసరమని అన్నారు. ప్రజలు దానిని చేరుకోవాలని ఆశించకూడదని చెప్పారు. శనివారం రాజ్యాంగ దినోత్సవం రోజున సుప్రీంకోర్టులో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
బీజేపీకి బీ- టీమ్‌గా MIM.. కాంగ్రెస్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన ఒవైసీ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చడం ద్వారా బీజేపీకి అనుకూలంగా వ్యవహరించే ప్రయత్నాలు చేస్తోందని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలపై హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్
ఆయిజ: జోగులంబా గద్వాల జిల్లాలోని ఆయిజ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ క్రిష్ణ ఫంక్షన్ హల్ లో జిల్లా అధ్యక్షుడు రామచంద్ర రెడ్డి గారి ఆధ్వర్యంలో బిజెపి జిల్లా కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది..ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ శాసనసభ్యులు
ధరణి పోర్టల్ ను రద్దు చేసి భూములను కాపాడాలని టీపీసీసీ కార్యదర్శిలు జనార్ధన్ రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, డీసీసీ మాజీ అధ్యక్షుడు పడాల వెంకట్ స్వామి, చేవెళ్ల నియోజకవర్గం నాయకులు సున్నపు వసంతం, టీపీసీసీ సంయుక్త కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్