కేశంపేట మండలం భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు పసుల నరసింహ యాదవ్ ఆధ్వర్యంలో కార్యవర్గ సమావేశం.

ముఖ్య అతిధి గా మహబూబ్నగర్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ అమడపురం నరసింహ గౌడ్.

కేశంపేట మండలం భారతీయ జనతా పార్టి అధ్యక్షులు పసుల నరసింహ యాదవ్ గారి ఆధ్వర్యంలో మండల కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు భవన్లమాణిక్యం, మండల ప్రధాన కార్యదర్శులు రోల్ల్లు రఘురాం గౌడ్, కొత్తింటి మల్లేష్,కొనాయపల్లి సర్పంచ్ మల్లేష్, పల్లె ఆనంద్ కుమార్, సొప్పరి నరసింహ, మధుసూదన్ గౌడ్, ఉదయ్ గౌడ్, వీరమల్ల సంతోష్ ,తిరుపతి కరేళ్ల నరేందర్ రెడ్డి బైకని శేఖర్ యాదవ్, మణికంఠ,విట్టల్ గౌడ్, యుగేందర్, శ్రీనివాస్ గౌడ్, పాండురంగారెడ్డి , ఉడుత హరికృష్ణ , ఐలయ్య, కే నరసింహ రమేష్ రాధిక కంచుకోట మహేష్, జైపాల్ రెడ్డి, గోపాల్ రెడ్డి,కుమ్మరి చందు, నరసింహ, కృష్ణ, ఉదయ్, వేణు తదితరులు పాల్గొనడం జరిగింది.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!