తాండ లు అభివృద్ధి కేసీఆర్ తోనే సాధ్యం

తాండ లు అభివృద్ధి కేసీఆర్ తోనే సాధ్యం

గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గారు

ఈరోజు గద్వాల నియోజకవర్గం మల్డకల్ మండల పరిధిలోని మద్దెల బండ పెద్ద తాండ గ్రామంలో నూతన గ్రామపంచాయతీ భవనం ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా స్థానిక శాసనసభ్యులు శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు , మరియు జడ్పీ చైర్మన్ సరిత గారు హాజరయ్యారు.

ఎమ్మెల్యే గారు, చైర్మన్ గారు రిబ్బన్ కటింగ్ చేసి గ్రామపంచాయతీ నూతన భవనాన్ని ప్రారంభించడం జరిగింది .

ఎమ్మెల్యే గారికి గ్రామ సర్పంచ్ శాలువాతో ఘనంగా సత్కరించారు….

ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ...

గతంలో గత ప్రభుత్వాలలో తాండాలను పట్టించుకున్న పాపానా పోలేదు నేడు తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ గారి నేతృత్యంలో తాండాలకు గ్రామపంచాయతీ ఏర్పాటు చేసి తండాలో తండాలోని ఎస్టీలకు గ్రామ సర్పంచిగా అవకాశం కల్పించి వారికి ప్రాధాన్యత ఇస్తూ అన్ని సౌకర్యాలను గ్రామంలో మౌలిక వదులు కల్పించి అన్ని గ్రామ పంచాయతీలతో సమానంగా తండాలోని గ్రామపంచాయతీలో కూడా అభివృద్ధి చేయడం జరుగుతుందని తెలిపారు.

⚡ గ్రామ పంచాయతీల అభివృద్ధి  కేసీఆర్ తోనే సాధ్యం....

👉 ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జంబు రామన్ గౌడ, ఎంపీపీ రాజారెడ్డి, జెడ్పీటీసీ ప్రభాకర్ రెడ్డి PACS ఛైర్మన్ తిమ్మారెడ్డి, వైస్ ఎంపీపి వీరన్న, సర్పంచ్ నాయక్ , వివిధ గ్రామాల్లో సర్పంచులు ఎంపిటిసి, బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!