నిఘా నీడలో మండల కార్యాలయాలు

నిఘా నీడలో మండల కార్యాలయాలు

స్టూడియో 10 టీవీ న్యూస్, డిసెంబర్ 06, మహానంది:

మహానంది .మహానంది మండల కార్యాలయాలు నిఘా నీడలో ఉన్నట్లు విశ్వాసనీయ సమాచారం .గత కొన్ని రోజుల నుంచి కన్నేసినట్లు తెలుస్తుంది .భూ లావాదేవీలు సంబంధించి కొన్ని ఫిర్యాదులు అందడంతో నిఘా ఉంచినట్లు తెలుస్తుంది .రహస్యంగా గుట్టు చప్పుడు చప్పుడు కాకుండా గుటక్కున మింగి వేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి కొందరు వ్యక్తులు చక్రం తిప్పుతున్నట్లు ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. .మండలంలోని పలువురు అధికారులు సిబ్బందిపై కూడా నిఘా ఉంచినట్లు సమాచారం .చివరికి ఎవరిపై పై వేటు పడుతుందో ఏమవుతుందో అనేది తేలాల్సి ఉంది.ఉన్నత అధికారులకు తెలియకుండా తమ పని తాము చేసుకోపోతూ పేద ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు ఆరోపణలు వినవస్తున్నాయి.జిల్లాస్థాయి అధికారులకు కూడా త్వరలో ఫిర్యాదు చేయనున్నట్లు విశ్వాసనీయ సమాచారం.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!