గద్వాల డిపో మేనేజర్ గారికి మా యొక్క చిన్న విన్నపము గతంలో ఎల్కూర్ – కర్నూలు బస్సు పాల్వాయి, ఎల్కూర్, విఠలాపురం, చిప్పదొడ్డి, గుడిదోడ్డి, వెంకటాపురం, శాంతినగర్ మీదుగా బస్సు ఉండేదీ సర్ ఇది క్యాన్సిల్ చేశారు. ఇందులో ముఖ్యంగా చిప్పదొడ్డి, గుడిదోడ్డి ప్రజలు, విద్యార్థులు రోజు వేంకటాపురం, లేదా విఠలాపురం నడుచుకుంటూ వేళ్తున్నామని వాపోతున్నారు. దీనీ దృష్టి లో ఉంచుకుని కర్నూలు కీ కాకున్న శాంతినగర్ వరకు అయిన నడుపుతారని ఆశిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.