మన గౌరవ చేవెళ్ల శాసనసభ్యులు శ్రీ. కాలే యాదయ్య గారు తలపెట్టిన శుభోదయం కార్యక్రమంలో భాగంగా ఈరోజు 16-11-2022 నాడు చేవెళ్ల మండల పరిధిలోని పామేనా, అల్లావాడ మరియు జలగూడ గ్రామాలలో గడప గడపకు తిరిగి ప్రజల సమస్యలను తెలుసుకొని సమస్యలకు సంబంధించిన అధికారులకు తెలిపి సమస్యలు తొందరగా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు తెలిపిన మన గౌరవ చేవెళ్ల శాసనసభ్యులు శ్రీ.కాలే యాదయ్య .